పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం..!

10310చూసినవారు
పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం..!
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఆయన వరసబెట్టి శాఖల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయ‌న తీసుకున్న శాఖలకు పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు వస్తాయి. అంతే కాదు పవన్ కి కేంద్రంలో ఉన్న పరిచయాలు వల్ల ఎక్కువగానే నిధులు తెచ్చుకోగ‌ల‌రనే స‌మాచారం. ఆ విఆ విధంగా భారీ ఎత్తున తెచ్చుకున్న నిధులతో ఏ కొరతా లేకుండా తన శాఖలలో పనులు చేసిపెట్టాలని పవన్ ఆలోచిస్తున్నారట.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్