జాతీయ పక్షి నెమలి విశేషాలు మీకు తెలుసా?

81చూసినవారు
జాతీయ పక్షి నెమలి విశేషాలు మీకు తెలుసా?
భారత ప్రభుత్వం 1963 జనవరి 31న నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించింది. నెమలి ఈకలు 2.12 మీటర్ల పొడవు, 5 కిలోల బరువుంటాయి. ఆడ నెమళ్లు 96 సెంటీ మీటర్ల పొడవు, 4 కిలోల బరువు ఉంటాయి. ఇవి రెండేళ్ల వయసు వచ్చాక రోజుకు 6 నుంచి 10 గుడ్లు పెడతాయి. 30 రోజులు పొదిగిన తర్వాత పిల్లలను చేస్తాయి. ఇవి అటవీ ప్రాంతంలో 20 ఏళ్లు బతుకుతాయి. ఆహారం లభించే ప్రాంతాల్లో 50 ఏళ్ల వరకు జీవిస్తాయి. అవి నివసించే ప్రాంతాల ఆధారంగా రంగుల్లోనూ తేడాలుంటాయి.

సంబంధిత పోస్ట్