రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్

72చూసినవారు
రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారీ ర్యాలీగా వెళ్లి మంగళవారం ఉదయం 9:30 గంటలకు పవన్ నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ ర్యాలీ గొల్లప్రోలు టౌన్ ఎంట్రీ నుంచి మొదలై పాదగయ క్షేత్రం వరకు సాగనుంది. అనంతరం పిఠాపురం ఎంపీడీవో కార్యాలయంలో పవన్ నామినేషన్ వేయనున్నారు.

సంబంధిత పోస్ట్