పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం

50చూసినవారు
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం
*మెగాస్టార్ చిరంజీవి పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ
*ప్రజారాజ్యం పార్టీలోని యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు
*2014 మార్చి 14న జనసేన పార్టీ ప్రారంభం
*2017 అక్టోబరు నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ
*2019 ఎన్నికల్లో 140 నియోజకవర్గాల్లో జనసేన పోటీ
*గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసి పవన్ ఓటమి
*రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన గెలుపు
*2020 జనవరి 16న బీజేపీతో పొత్తు
*2024లో టీడీపీ, బీజేపీతో పొత్తు
*పిఠాపురం నుంచి కూటమి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం
*తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నిక
* రాష్ట్ర మంత్రిగానూ పవన్ ప్రమాణం

సంబంధిత పోస్ట్