నేడు పార్టీ నేతలతో పవన్ భేటీ

61చూసినవారు
నేడు పార్టీ నేతలతో పవన్ భేటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. టీడీపీ- జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటుపై నేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై జనసేనాని పవన్ కసరత్తు చేస్తున్నారు. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్