దీక్ష విరమించుకున్న పవన్ (వీడియో)

57చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్షను విరమించారు. గతేడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్ర అప్పుడు వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. జూన్ 26న మళ్లీ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష ప్రారంభించారు. ఇవాళ పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ దీక్షను విరమించారు.

సంబంధిత పోస్ట్