ట్రాఫిక్‌లో చిక్కుకున్న పవన్ (వీడియో)

582చూసినవారు
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కేసరపల్లిలో జరుగుతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరే క్రమంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాణ స్వీకారానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్