మళ్లీ రేషన్ కోసం ప్రజలు క్యూ: వైసీపీ

75చూసినవారు
మళ్లీ రేషన్ కోసం ప్రజలు క్యూ: వైసీపీ
రేషన్ సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ ఆదివారం ట్వీట్ చేసింది. ‘జగన్ తీసుకొచ్చిన ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డీలర్ నుంచి బియ్యం, సరుకులు తెచ్చుకోవాలంటే క్యూలో ఇకపై కుస్తీ చేయాల్సిందే. వృద్ధులు, దివ్యాంగులకు మళ్లీ నరకం చూపెట్టేందుకు సిద్ధమవుతున్నావా చంద్రబాబాబు?’ అని వైసీపీ ప్రశ్నించింది.

సంబంధిత పోస్ట్