పిన్నెల్లి అరెస్ట్.. టపాసులు కాల్చి సంబరాలు

71చూసినవారు
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడంపై నియోజకవర్గ టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో రాత్రి టపాసులు కాల్చారు. టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు, కారంపూడి సీఐపై దాడి కేసలో ఆయనకు మాచర్ల జునియర్ సివిల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈవీఎం ధ్వంసం, మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేశారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్