ఎన్నికల కౌంటింగ్‌పై పోలీసుల ఫోకస్

67చూసినవారు
ఎన్నికల కౌంటింగ్‌పై పోలీసుల ఫోకస్
ఏపీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనుంది. ఈ మేరకు కౌంటింగ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రతా వలయం సిద్ధం చేయనున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే కౌటింగ్ విధులకు హాజరయ్యే ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు, కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్