వైసీపీ స్టిక్కర్లు ఉన్న కారులో పోలీసులు.. TDP విమర్శలు (వీడియో)

1048చూసినవారు
వైసీపీ స్టిక్కర్లు అంటించిన కారులో పోలీసులు ప్రయాణించడంపై టీడీపీ విమర్శించింది. దీనిపై టీడీపీ ట్విట్టర్‌లో పోస్టు రాసుకొచ్చింది. ‘రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతున్న జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పాలనలో పోలీసులు ఎవరో, వైసీపీ గూండాలెవరో పోల్చుకోలేని పరిస్థితి. ఆ పార్టీ స్టిక్కర్లు అంటించిన వాహనంలో పోలీసుల వేషంలో వచ్చిన కొందరు పెనుకొండ టీడీపీ ‘రా కదలిరా’ సభలో వీడియోలు తీస్తూ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారు.’ అని ట్విట్ చేసింది.

సంబంధిత పోస్ట్