ఎస్.సవితమ్మ రాజకీయ ప్రస్థానం

77చూసినవారు
ఎస్.సవితమ్మ రాజకీయ ప్రస్థానం
*2005లో రాజకీయాల్లోకి సవితమ్మ ఎంట్రీ
*తండ్రి, స్వర్గీయ మాజీ మంత్రి రామచంద్రరెడ్డి బాటలో రాజకీయాల్లోకి ప్రవేశం
*2014లో రాష్ట్ర కురుబ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు
*టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగానూ సేవలు
*2024 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ
*పెనుకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం
*తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నిక
* చంద్రబాబు మంత్రివర్గంలోనూ సవితమ్మకు అవకాశం

సంబంధిత పోస్ట్