'బుజ్జి'ని డ్రైవ్ చేసిన ఆనంద్ మహీంద్రా (video)

63చూసినవారు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా 'కల్కి 2898ఏడీ'. మేకర్స్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని రూపొందించారు. దానికి 'బుజ్జి' అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వాహనం సినిమా ప్రమోషన్లలో సందడి చేస్తోంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా బుజ్జిని డ్రైవ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్