మస్క్ మహిళా ఉద్యోగులను వేధించారు: WSJ

85చూసినవారు
మస్క్ మహిళా ఉద్యోగులను వేధించారు: WSJ
స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్ మహిళా ఉద్యోగులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఆరోపించింది. తనతో పిల్లలను కనాలని ఓ ఉద్యోగిని వేధించారని, పిల్లలు లేరని ఒత్తిడి తెచ్చారన్నారు. వేధింపులు భరించలేకనే రాజీనామాలు చేశారన్నారు. WSJ 48 మందిని ఇంటర్వ్యూ చేసి కథనాన్ని ప్రచురించిందని వెల్లడించింది. ఇదిలా ఉంటే కార్యాలయంలో మస్క్ డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్