పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

69చూసినవారు
పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. పల్నాడు పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. నేడు పిన్నెల్లి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్