ఓటీటీలోకి వచ్చేసిన ‘RRR Behind & Beyond’

78చూసినవారు
స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘RRR Behind And Beyond’ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. j.NTR, రామ్‌చరణ్ హీరోలుగా 2021లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌ బ్లాక్ బస్టర్‌గా ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడటమే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. రాజమౌళి ఈ మూవీ కోసం పడిన మూడేళ్ల కష్టాన్ని 20TB డేటాను ట్రిమ్ చేసి 1.37 గంటల నిడివితో దీన్ని రిలీజ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్