నేడు ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు చేసిన కేంద్రం

60చూసినవారు
నేడు ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు చేసిన కేంద్రం
కేంద్ర మంత్రి మండలి సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కేంద్ర మంత్రులు సంతాపం తెలపనున్నారు. ఇంకా నేడు జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నేటి నుంచి ఏడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్