భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా

63చూసినవారు
భూముల విలువ పెంపు నిర్ణయం వాయిదా
ఏపీలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1 నుంచి 10-20 శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అమలును వాయిదా వేసింది. ఈ అంశంపై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 30న మంగళగిరిలో సీసీఎల్ఏ కార్యాలయంలో జోనల్ రెవెన్యూ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో భూముల విలువల పెంపుపై నిర్ణయం తీసుకోనుంది.

సంబంధిత పోస్ట్