దర్శి: కారు బోల్తా పడి ఒకరు మృతి

63చూసినవారు
దర్శి: కారు బోల్తా పడి ఒకరు మృతి
దర్శి మండలం తూర్పు వీరాయిపాలెం గ్రామ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ సంఘటనలో తూర్పు వీరాయపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావటంతో దర్శి లోని వైద్యశాలకు స్థానికులు తరలించారు. పోలీసుల సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you