ఆదరించండి అండగా ఉంటా: దద్దాల

69చూసినవారు
ఆదరించండి అండగా ఉంటా: దద్దాల
పెద్ద చర్లపల్లి మండలం లక్ష్మక్క పల్లి లో గురువారం వైసీపీ నాయకులు బద్దెల రత్నారెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మక్కపల్లి గ్రామంలో ఆత్మీయ సమావేశం జరిగింది. కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ పాల్గొన్నారు. దద్దాల నారాయణ మాట్లాడుతూ జగనన్న సంక్షేమ ప్రజాపాలన సాగాలంటే ప్రజలందరూ జగనన్నకు మద్దతుగా నిలవాలని కోరారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్