మార్కాపురం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న డి. ఎస్. పి

78చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శనివారం డిఎస్పి నాగరాజు హెచ్చరించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తాళాలేసిన ఇల్లను గుళ్లను గ్యాంగులు టార్గెట్ చేస్తున్నాయని చెప్పారు. దొంగల ప్రభావం డివిజన్ లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త వహించాలని అపరిచిత వ్యక్తులు అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్