మార్కాపురంలో వింత సంఘటన

78చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వింత సంఘటన జరిగింది. గురువారం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం చుట్టూ పక్షులు పలుమార్లు ప్రదక్షిణలు చేశాయి. చాలాసేపు అలా జరగడంతో స్థానిక ప్రజలు ఆ దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు. కొంతమంది తమ మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. కొందరు ఈ ఘటన దైవేచ్ఛ అంటుండగా మరి కొందరు పక్షులు అలా తిరగడం సర్వసాధారణం అని కొట్టి పడేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్