నేడు సంక్షేమ సహాయకులకు కౌన్సిలింగ్

68చూసినవారు
నేడు సంక్షేమ సహాయకులకు కౌన్సిలింగ్
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ సహాయకులకు నేడు బదిలీల కౌన్సిలింగ్ జరగనుంది. ఒంగోలులోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్ సోమవారం తెలిపారు. మొత్తం 312 మంది ఉద్యోగులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్