ఒంగోలు: ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

77చూసినవారు
ఒంగోలు నగర పరిధిలోని మామిడిపాలెం లో ఉన్న ఈవీఎంల గోడౌన్లను మంగళవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచిన గదుల తాళాలను తెరిపించి వాటి సీల్స్ nubపరిశీలించారు భద్రతా విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తిన ఉపేక్షించేది లేదని అక్కడి సిబ్బందిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్