మనీ మ్యూలింగ్ పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

79చూసినవారు
జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మనీ మ్యూలింగ్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సైబర్ క్రైమ్ సీఐ సూర్యనారాయణ ఆదివారం వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బుకు ఆశపడి బ్యాంక్ అకౌంట్ ను వేరే వాళ్లకు ఇవ్వటం ద్వారా నేరాలు చేసిన సైబర్ నేరగాళ్లు దొరక్కుండా, అమాయకులను బలి చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్