నియోజకవర్గ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు

81చూసినవారు
నియోజకవర్గ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం నుండి భానుడు తాపనికి ప్రజలు అల్లాడిపోయారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఏర్పడి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రైతులకు ఈ వర్షం అనుకూలం అని రైతులు తెలిపారు.

సంబంధిత పోస్ట్