పుల్లల చెరువు ఎంపీడీవో వసంతరావు నాయక్

75చూసినవారు
పుల్లల చెరువు ఎంపీడీవో వసంతరావు నాయక్
పుల్లలచెరువు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారిగా వి వసంత రావు నాయక్ సోమవారం బాధ్యతలను చేపట్టారు. దొనకొండ ఎంపీడీవోగా పనిచేస్తున్న వసంత రావు నాయక్ బదిలీలో భాగంగా పుల్లలచెరువుకు నియమించారు. ఈ సందర్భంగా నూతన ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్