పుల్లలచెరువు: వర్షాలు తగ్గి మండిపోతున్న ఎండలు

66చూసినవారు
పుల్లలచెరువు: వర్షాలు తగ్గి మండిపోతున్న ఎండలు
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో ఒక్కసారిగా వర్షం తగ్గిపోయి ఎండలు మొదలయ్యాయి. వర్షాలతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఒక్కసారిగా ఎండ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. మండలంలోని మానేపల్లి, సిద్ధనపాలెం, ఇటీ వరం, ముటుకుల గ్రామాలలో మధ్యాహ్నం నుండి ఎండలు కొడ్తున్నాయి. ధీంతో అందరూ పొలాలకి వెళ్లి పంటలు పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్