జగనన్న అధికారంలోకి వచ్చే వరకు పోరాటం - ఎమ్మెల్యే చంద్రశేఖర్

52చూసినవారు
జగనన్న ఆశీస్సులతో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచిన నేను మళ్ళీ జగనన్న (వైసిపి) అధికారంలోకి వచ్చే వరకు పోరాటం చేస్తానని ఎర్రగొండపాలెం వైసిపి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం విజయకేతనం ఎగరవేశక మొట్టమొదటి సారి ఎర్రగొండపాలెం వచ్చిన ఆయనకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డా. వైఎస్సార్, డాక్టర్ బీర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్