విద్యార్థుల మృత పై విచారం వ్యక్తం చేసిన మంత్రి

60చూసినవారు
విద్యార్థుల మృత పై విచారం వ్యక్తం చేసిన మంత్రి
పెద్దారవీడు మండలం ఎస్. కొత్తపల్లి గ్రామంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి విచారం వ్యక్తం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న చిన్నారులు నీటి కుంటలో పడి చనిపోవడం బాధాకరమని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్