యర్రగొండపాలెం: కుళ్ళిన స్థితిలో మృతదేహం లభ్యం

65చూసినవారు
యర్రగొండపాలెం: కుళ్ళిన స్థితిలో మృతదేహం లభ్యం
పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామ సమీపములోని అడవిలో శవం కుళ్ళిన స్థితిలో ఉండి, శవానికి సమీపములో పురుగుల మందు డబ్బాలు ఉన్నట్లు రాబడిని సమాచారం మేరకు, గురువారం పుల్లలచెరువు ఎస్ఐ సంపత్ కుమార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. శవాన్నిశవపరీక్ష (పోస్ట్ మార్టం) నిమిత్తం యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్