యర్రగొండపాలెం: ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

78చూసినవారు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కు సోమవారం పోలీసులు 41a నోటీసులు ఇచ్చారు. ఎక్స్ లో మంత్రి నారా లోకేష్ పై ఎమ్మెల్యే చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. దీంతో స్థానిక టిడిపి కార్యకర్త ఎమ్మెల్యే పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులతో పాటు మొత్తం 4 కేసులు నమోదు అయినట్లుగా పోలీసులు తెలిపారు. వేధింపులకు భయపడేది లేదని ఎమ్మెల్యే అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్