బలరాం ను కలిసిన ఆర్యవైశ్య నాయకులు

50చూసినవారు
బలరాం ను కలిసిన ఆర్యవైశ్య నాయకులు
అద్దంకి మండలం అద్దంకి పట్టణానికి చెందిన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కోట శ్రీనివాస కుమార్, పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు మంగళవారం చీరాలలో వైసిపి మద్దతు ఎమ్మెల్యే కరణం బలరాం ను కలిశారు. బలరాంలో శాలువాతో సత్కరించి ఈనెల 18వ తేదీన అద్దంకిలో జరిగే వైఎస్ఆర్ పార్టీ ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి రావలసిందిగా కోరారు. అద్దంకిలో రాజకీయాల పై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్