ఇవాళ కైకాల సత్యనారాయణ జయంతి

54చూసినవారు
ఇవాళ కైకాల సత్యనారాయణ జయంతి
తెలుగు సినీ ప్రియులకు కైకాల సత్యనారాయణ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. నవరస నటసార్వభౌమగా పేరు దక్కించుకున్న కైకాల తెలుగు సినిమాకు ఒక ఆణిముత్యం. సుమారు 50 ఏళ్ల పాటు నిర్విరామంగా సినిమాలు చేసిన ఘనత ఆయనది. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయంను లిఖించుకున్న కైకాల సత్యనారాయణ జయంతి నేడు.

సంబంధిత పోస్ట్