హుటాహుటిన ఢిల్లీకి చంద్రబాబు

1099చూసినవారు
హుటాహుటిన ఢిల్లీకి చంద్రబాబు
ఢిల్లీలో వైఎస్ జ‌గ‌న్ చేసిన‌ ఆందోళన విజయవంతమైన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. శుక్రవారం ఆయన హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల అయింది. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో ఏర్పాటయ్యే నీతి ఆయోగ్ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు.

సంబంధిత పోస్ట్