ఆగస్టులో ప్రభాస్-హను సినిమా షూటింగ్ ప్రారంభం?

64చూసినవారు
ఆగస్టులో ప్రభాస్-హను సినిమా షూటింగ్ ప్రారంభం?
గ్లోబర్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించనున్న మూవీకి ఆగస్టులో కొబ్బరికాయ కొట్టబోతున్నట్లు సమాచారం. వచ్చే నెల 22 నుంచి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందుకోసం ఒక ప్రత్యేక సెట్ కూడా వేసినట్లు టాక్. ‘స్పిరిట్’ మూవీ ఆలస్యం కానున్న నేపథ్యంలో దానికంటే ముందే రాజాసాబ్, హనుతో చేసే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని రెబల్ స్టార్ భావిస్తున్నారట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్