టిడిపికి టికెట్ కేటాయించాలని టిడిపి శ్రేణులు డిమాండ్

1862చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి తెలుగుదేశం పార్టీకి పొత్తులో భాగంగా టికెట్ కేటాయించాలని టిడిపి శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. అధిష్టానం తప్పకుండా ఈ విషయంపై ఆలోచించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్