దర్శి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ సభ

85చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలం బసిరెడ్డిపల్లి గ్రామ మన ఊరికి మన శివన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆదివారం దర్శి వైసీపీ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్