Jan 30, 2025, 02:01 IST/బోథ్
బోథ్
బోథ్: మద్యం మత్తులో షేక్ నదీమ్ దాడి
Jan 30, 2025, 02:01 IST
బోథ్ మండలం కొత్త కాలనీకి చెందిన షేక్ ముషీబ్ చెల్లెలి కొడుకుకు సంబంధించిన ఫంక్షన్ జరుగుతుండగా మద్యం తాగి వచ్చిన షేక్ నదీమ్ వారిపై దాడి చేసాడు. ఆ మరుసటి రోజు కూడా తమపై దాడి జరిగిందని, మోటార్ సైకిల్ కూడా ధ్వంసం చేసారని షేక్ ముషీబ్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై తెలిపారు.