పీసీ పల్లి మండలంలో 150 మంది బైండోవర్

85చూసినవారు
పీసీ పల్లి మండలంలో 150 మంది బైండోవర్
పెదచెర్లోపల్లి మండలంలో ఇప్పటి వరకు 150 మందిని బైండోవర్ చేసినట్లు ఎస్సై టి. రమేశ్ బాబు తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎవరైన శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్