శ్రీ లలితా దేవి అవతారంలో అమ్మవారి దర్శనం

55చూసినవారు
శ్రీ లలితా దేవి అవతారంలో అమ్మవారి దర్శనం
కనిగిరి పట్టణంలోని దొరువు దగ్గర వెలిసి ఉన్న శ్రీ గోవింద మాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో దసరా నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 2వ రోజు శుక్రవారం అమ్మవారిని శ్రీ లలితా దేవి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి విశ్వరూప చారి నవరాత్రుల విశిష్టతను వివరించి, వచ్చిన భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్