ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

1288చూసినవారు
ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
వెలిగండ్ల మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న 5మందిని అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు. శనివారం స్థానిక పోలిస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. అందిన సమాచారం ప్రకారం చిల్ల చెట్లలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ. 3400, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్