కనిగిరి: 18న ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం

51చూసినవారు
కనిగిరి: 18న ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం
ఈనెల 18వ తేదీన ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా కనిగిరి ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధి ఆదివారం తెలిపారు. వారు మాట్లాడుతూ కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు 18వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. వైద్య శిబిలానికి వచ్చేవారు ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, సెల్ నెంబర్ తో హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్