వసతిగృహం తెరిపించేందుకు చర్యలు

78చూసినవారు
వసతిగృహం తెరిపించేందుకు చర్యలు
కనిగిరి పట్టణంలోని ఎస్సీ-2 బాలుర వసతి గృహంలో డీప్ బోరు, బోర్ మరమ్మతులకు గురయ్యడంతో దాన్ని మూసి వేయడం జరిగింది. మంగళవారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలనుసారం అధికారులు వసతి గృహంలో యుద్ధ ప్రాతిపదికన బోర్, చేతి పంపులకు మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సాగర్ నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్