నూతన ఎస్సైని కలిసిన టిడిపి నేతలు

50చూసినవారు
నూతన ఎస్సైని కలిసిన టిడిపి నేతలు
హనుమంతునిపాడు నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన కె.మాధవరావును ఆదివారం హనుమంతునిపాడు మండల టిడిపి అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి, శ్యామల వెంకటేశ్వర్లు, కనిగిరి మండల టిడిపి అధ్యక్షులు, మాజీ ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో పలు సమస్యలను టిడిపి నాయకులు ఎస్సై మాధవరావుకు వివరించారు. శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్