పోగొట్టుకున్న ఫోన్ ని కనిపెట్టి ఇచ్చిన వెలిగండ్ల ఎస్ఐ

3488చూసినవారు
పోగొట్టుకున్న ఫోన్ ని కనిపెట్టి ఇచ్చిన వెలిగండ్ల ఎస్ఐ
పోగొట్టుకున్న ఫోన్ ని కనిపెట్టి వెలిగండ్ల ఎస్ఐ పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి ఇచ్చారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ వెలిగండ్ల మండలం జిల్లెలపాడు గ్రామానికి చెందిన మోహన్ ఆదివారం ఉదయం ఫోన్ పోగొట్టుకున్నాడు. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి పోయిన ఫోన్ ని కనిపెట్టి ఫిర్యాదుదారుడికి ఆదివారం సాయంత్రం ఇచ్చామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్