బీఎం డిగ్రీ కళాశాల క్యాలెండర్ ఆవిష్కరణ

819చూసినవారు
బీఎం డిగ్రీ కళాశాల క్యాలెండర్ ఆవిష్కరణ
పెద్దదోర్నాలలోని భ్రమరాంబ మల్లికార్జున డిగ్రీ కళాశాల, వసంత జూనియర్ కళాశాల, శ్రీ సాయి బీఈడీ కళాశాల, శ్రీ సాయి టీటీసీ కళాశాల, భ్రమరాంబ మల్లికార్జున ఒకేషనల్ కళాశాలలకు చెందిన 2020 నూతన సంవత్సర క్యాలెండర్ ను శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ విద్యాసంస్థల కరస్పాండెంట్ బట్టు సుధాకర్ రెడ్డి, చైర్మన్ బట్టు రమణారెడ్డి, డైరెక్టర్ బట్టు వసంతకుమారి, ప్రిన్సిపల్ బెంజిమెన్, సీనియర్ అధ్యాపకులు ఏనుగుల రవి కుమార్, బి.హనోక్, పి.పవన్ కుమార్ రెడ్డి, ఎ.వెంకటేశ్వర్లు, డి.మధు, పొందుగుల శ్రీనివాస్ రెడ్డి, హుస్సేన్ భాష తదితరులు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ విద్యాసంస్థల చైర్మన గత సెమిస్టర్ లో వందకు వంద మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు బాగా చదివి కళాశాలకు యూనివర్సిటీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్