డిగ్రీ కళాశాల క్యాలెండర్ ఆవిష్కరణ

537చూసినవారు
డిగ్రీ కళాశాల క్యాలెండర్ ఆవిష్కరణ
మార్కాపురంలోని సాయి డిగ్రీ కళాశాలలో శుక్రవారం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కే.నాగరాజు, దుగ్గేంపూడీ వెంకటేశ్వర రెడ్డి, గోరంట్ల చిన్న వెంకటరెడ్డి, ఏనుగుల రవికుమార్, సుంకరి వెంకటసుబ్బయ్య, బి. శ్రీరామ్, వెంకటేశ్వర్లు, సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్