మార్కాపురం: స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు

75చూసినవారు
మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు పి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సురేఖ, తల్లితండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్