మార్కాపురం: తెప్పోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే

66చూసినవారు
మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తెప్పోత్సవ కార్యక్రమాన్ని పుష్కరిణి కోనేరులో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం తెప్పోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందస్తు జాగ్రత్తలతో అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్